కేసుల్లో నిందితుడు హోం మంత్రిని ఒంటరిగా కలవచ్చా

ABN , First Publish Date - 2020-09-25T08:24:44+05:30 IST

‘అనేక కేసుల్లో నిందితునిగా ఉండి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తి దేశ హోం మంత్రిని ఎవరూ లేకుండా ఒంటరిగా కలవచ్చా?

కేసుల్లో నిందితుడు హోం మంత్రిని ఒంటరిగా కలవచ్చా

 బండారు


‘అనేక కేసుల్లో నిందితునిగా ఉండి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తి దేశ హోం మంత్రిని ఎవరూ లేకుండా ఒంటరిగా కలవచ్చా? ఇది సరైందో కాదో అమిత్‌ షా కూడా ఆలోచించాలి’ అని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.


కాగా.. మంత్రి కన్నబాబు వ్యవసాయ శాఖను గాలికొదిలేసి, ప్రతిపక్షంపై నిందలు మోపు తున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా విఫలమైన కన్నబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


Updated Date - 2020-09-25T08:24:44+05:30 IST