మామా అల్లుళ్లకు ఖైదు తప్పేలా లేదు: బుద్దా

ABN , First Publish Date - 2020-07-19T08:55:16+05:30 IST

సీబీఐకి.. వైఎస్‌ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శనివారం ట్వీట్‌ చేశారు. ‘‘బాత్‌రూంలో బాబాయ్‌ కేసులో సీబీఐ విచారణ

మామా అల్లుళ్లకు ఖైదు తప్పేలా లేదు: బుద్దా

విజయవాడ, జూలై 18(ఆంధ్రజ్యోతి): సీబీఐకి.. వైఎస్‌ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శనివారం ట్వీట్‌ చేశారు. ‘‘బాత్‌రూంలో బాబాయ్‌ కేసులో సీబీఐ విచారణ మొదలెట్టేసినాది.. ఇక అల్లుడూ, మామకి మరోసారి తప్పేలా లేదు ఖైదు!’’ అని పేర్కొంటూ ట్వీట్‌ పోస్టు చేశారు.

Updated Date - 2020-07-19T08:55:16+05:30 IST