వాట్సాప్‌ ద్వారా ‘కోటా’ ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌!

ABN , First Publish Date - 2020-12-25T10:04:28+05:30 IST

వాట్సాప్‌ ద్వారా ‘కోటా’ ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌!

వాట్సాప్‌ ద్వారా ‘కోటా’ ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌!

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ‘కోటా’, ఢిల్లీ ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ మెటీరియల్‌తో పాటు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ చాప్టర్‌ వారీ పరీక్షలను, గ్రాండ్‌ టెస్టులను మొబైల్‌ వెర్షన్‌ పీడీఎఫ్‌ మెటీరియల్‌ను సిద్ధం చేసినట్లు అభిష్టా ఎడ్యుగ్రామ్‌ డైరెక్టర్‌ కంచన.ఎస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐఐటీ-జేఈఈ, నీట్‌ ఫోరం, అలాగే అభిష్టా ఎడ్యుగ్రామ్‌ దీనిని సంయుక్తంగా నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల ఇంజనీరింగ్‌ అభ్యర్థులు ‘ఐఐటీ ఫౌండేషన్‌’ అని, ‘మెడికల్‌’ వారు ‘మెడికల్‌ ఫౌండేషన్‌’మ అని టైప్‌ చేసి 9642019991కు వాట్సాప్‌ మెస్సేజ్‌ చేస్తే ఈ మెటీరియల్‌ను పంపిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-25T10:04:28+05:30 IST