భర్త రాసలీల గుట్టును రట్టు చేసిన భార్య

ABN , First Publish Date - 2020-12-19T13:21:42+05:30 IST

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో భర్త రాసలీలను గుట్టును అతని భార్య రట్టు చేసింది.

భర్త రాసలీల గుట్టును రట్టు చేసిన భార్య

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో భర్త రాసలీలను గుట్టును అతని భార్య రట్టు చేసింది. వరకట్నం పేరుతో రెండేళ్ల క్రితం భార్య లక్ష్మిని శ్రీనివాసరావు పుట్టింటికి పంపారు. గన్నవరం మండలం... దావాజీగూడెంలో ప్రియురాలితో ఓ ఇంట్లో శ్రీనివాసరావు అద్దెకు దిగాడు. బంధువులతో కలిసి శ్రీనివాసరావును రెడ్‌ హ్యాండెడ్‌గా లక్ష్మి పట్టుకుంది. గన్నవరం పోలీసులకు లక్ష్మి, బంధువులు ఫిర్యాదు చేశారు. గొరిపర్తి శ్రీనివాసరావు గుడివాడ ఫైర్‌ స్టేషన్‌లో ఫైర్‌మెన్‌గా పని చేస్తున్నాడు. 

Read more