3 కోట్లు దాటిన తిరుమలేశుడి హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2020-12-19T07:26:45+05:30 IST

3 కోట్లు దాటిన తిరుమలేశుడి హుండీ ఆదాయం

3 కోట్లు దాటిన తిరుమలేశుడి హుండీ ఆదాయం

తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం మరోసారి రూ.3 కోట్లు దాటింది. గురువారం 34,822 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా రూ.3.14 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. ఈ నెలలో 15వ తేదీ కూడా రూ.3.34 కోట్ల హుండీ ఆదాయం లభించిన విషయం తెలిసిందే. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 35 వేలలోపే ఉన్నప్పటికీ హుండీ ఆదాయం పెరగడం గమనార్హం. 

Read more