ఉగాది సందర్భంగా రైతు బజారుకు పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2020-03-25T17:14:23+05:30 IST

విజయవాడ: మచిలీపట్నం రైతు బజార్‌ వద్ద పోలీసుల నియంత్రణ కొరవడింది. ఉగాది సందర్భంగా రైతుబజార్‌కు ప్రజలు పోటెత్తారు.

ఉగాది సందర్భంగా రైతు బజారుకు పోటెత్తిన జనం

విజయవాడ: మచిలీపట్నం రైతు బజార్‌ వద్ద పోలీసుల నియంత్రణ కొరవడింది. ఉగాది సందర్భంగా రైతుబజార్‌కు ప్రజలు పోటెత్తారు. ప్రజల్లో ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ అనేది కనిపించకుండా పోయింది. ధరలను సైతం వ్యాపారులు ఒక్కసారిగా పెంచేశారు. ధరల నియంత్రణ చర్యలను అధికారులు ప్రకటనలకే పరిమితం చేశారు. గుడివాడ రైతుబజార్‌ను అధికారులు ఎన్టీఆర్ స్టేడియంలోకి మార్చారు. 


Read more