ఏపీ సెక్రటేరియట్‌లో హౌస్‌‌కీపర్ల ఆందోళన

ABN , First Publish Date - 2020-03-04T23:13:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో హౌస్‌ కీపర్లు ఆందోళనకు దిగారు.

ఏపీ సెక్రటేరియట్‌లో హౌస్‌‌కీపర్ల ఆందోళన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో హౌస్‌ కీపర్లు ఆందోళనకు దిగారు. పీఎఫ్‌ అప్లికేషన్‌లో పుట్టినతేదీ, జాయినింగ్‌ డేట్లు మార్చడానికి లంచం అడుగుతున్నారని వారు ఆరోపించారు. పీఎఫ్‌ విషయంలో ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారని హౌస్‌ కీపర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-04T23:13:26+05:30 IST