‘హోం మంత్రి సుచరిత తమ కులం కోసమే పని చేస్తారు’
ABN , First Publish Date - 2020-12-29T19:46:04+05:30 IST
గుంటూరు: వెలగపూడి జంక్షన్ వద్ద మాదిగ సామాజిక వర్గం ఆందోళనకు దిగారు.
గుంటూరు: వెలగపూడి జంక్షన్ వద్ద మాదిగ సామాజిక వర్గం ఆందోళనకు దిగారు. హోం మంత్రి సుచరిత, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీసం తమను పరామర్శించలేదని మాదిగ సామాజిక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి తమ కులం కోసమే పని చేస్తారని ఆరోపించారు.