నేరస్తులకు భయం లేకుండా పోయింది: సుచరిత

ABN , First Publish Date - 2020-12-10T22:56:09+05:30 IST

నేరస్తులకు భయం లేకుండా పోయింది: సుచరిత

నేరస్తులకు భయం లేకుండా పోయింది: సుచరిత

విజయవాడ: నగరంలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ డే కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిర్భయ లాంటి చట్టాలున్నా నేరస్తులకు భయం లేకుండా పోయిందన్నారు. దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి తెలిపారు.

Updated Date - 2020-12-10T22:56:09+05:30 IST