రాజధాని ‘సిట్’కు హెచ్‌వోడీ హోదా
ABN , First Publish Date - 2020-06-25T08:18:09+05:30 IST
రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు ..

అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హెచ్‌వోడీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం జీవో జారీ చేశారు.