నేటి నుంచి ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై హైపవర్ కమిటి విచారణ

ABN , First Publish Date - 2020-06-06T15:30:21+05:30 IST

విశాఖ: నేటి నుండి ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై హైపవర్‌ కమిటీ విచారణ నిర్వహించనుంది.

నేటి నుంచి ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై హైపవర్ కమిటి విచారణ

విశాఖ: నేటి నుండి ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై హైపవర్‌ కమిటీ విచారణ నిర్వహించనుంది. ఈ కమిటి మూడు రోజుల పాటు విచారణ నిర్వహించనుంది. కేంద్రం నియమించిన కమిటీ సభ్యులతో హైపవర్ కమిటి వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనుంది. గ్యాస్‌ లీక్ ప్రభావిత ప్రాంతాల ప్రజలతో వీఎంఆర్డీఏ ప్రాంగణంలో హైపవర్ కమిటీ సమావేశం కానుంది. రాజకీయ పార్టీలు అభిప్రాయాలతో హైపర్ కమిటీ సేకరించనుంది.

Updated Date - 2020-06-06T15:30:21+05:30 IST