నృసింహుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2020-09-13T07:44:51+05:30 IST

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి సోమయాజులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

నృసింహుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

మంగళగిరి, సెప్టెంబరు 12: మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి సోమయాజులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి శ్రీ ల క్ష్మీ నృసింహస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆలయ ఈవో పానకాలరావు జస్టిస్‌ సోమయాజులకు నృసింహుని చిత్రపటాన్ని బహుకరించారు. 

Updated Date - 2020-09-13T07:44:51+05:30 IST