జగన్ సర్కార్ జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2020-03-23T18:10:41+05:30 IST

అమరావతి: విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు.. 6వేల ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది.

జగన్ సర్కార్ జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే

అమరావతి: విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు.. 6వేల ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. భూ సమీకరణ విధానం కింద ఈ భూములను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని రైతులు హైకోర్టులో సవాల్‌ చేశారు.


Updated Date - 2020-03-23T18:10:41+05:30 IST