బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-06-18T17:49:18+05:30 IST

గుంటూరు: బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తప్పు పడుతూ 8 పిటిషన్లు దాఖలు చేశారు.

బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ

గుంటూరు: బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తప్పు పడుతూ 8 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ జరిపారు. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం అడగడంతో విచారణను  జస్టిస్ రమేష్ సోమవారానికి వాయిదా వేశారు.


Updated Date - 2020-06-18T17:49:18+05:30 IST