26 నుంచి కోర్టులకు వేసవి సెలవులు

ABN , First Publish Date - 2020-05-09T12:08:02+05:30 IST

26 నుంచి కోర్టులకు వేసవి సెలవులు

26 నుంచి కోర్టులకు వేసవి సెలవులు

అమరావతి: ఏపీ హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, లేబర్‌ కోర్టులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. హైకోర్టుతో పాటు అన్ని జిల్లా కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు ఈ నెల 26 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు, రెంట్‌ కంట్రోలర్స్‌ కోర్టులకు జూన్‌ 1 నుంచి 12వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు.

Updated Date - 2020-05-09T12:08:02+05:30 IST