‘ప్రేమ సమాజం’పై స్టేకు హైకోర్టు నిరాకరణ

ABN , First Publish Date - 2020-10-07T10:10:32+05:30 IST

‘ప్రేమ సమాజం’పై స్టేకు హైకోర్టు నిరాకరణ

‘ప్రేమ సమాజం’పై స్టేకు హైకోర్టు నిరాకరణ

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ‘ప్రేమ సమాజం’ ట్రస్టు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు దానిని దేవదాయశాఖ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 295పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read more