విద్యుత్‌ ఉద్యోగులకు హెల్ప్‌ లైన్‌

ABN , First Publish Date - 2020-04-25T09:47:26+05:30 IST

విద్యుత్‌ ఉద్యోగులకు హెల్ప్‌ లైన్‌

విద్యుత్‌ ఉద్యోగులకు హెల్ప్‌ లైన్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర విధులు నిర్వహించే విద్యుత్‌ ఉద్యోగులకు ఏపీ ట్రాన్స్‌కో హెల్ప్‌ లైన్‌ నంబరు ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పోలీ్‌సశాఖ నుంచి ఇబ్బందులు ఎదురైతే సమస్య పరిష్కారానికి విద్యుత్‌ ఉద్యోగులు హెల్ప్‌ లైన్‌ నంబరు 9491048957ను సంప్రదించాలని ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ జేఎండీ కే వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. 

Updated Date - 2020-04-25T09:47:26+05:30 IST