తెలుగు కార్మికులకు సాయం చేయండి

ABN , First Publish Date - 2020-04-15T09:04:20+05:30 IST

లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంగా చెన్నై నగరం.. ఆ చుట్టుపక్కల చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1,500 మంది కూలీలు, కార్మికులకు సాయం చేయాలని తమిళనాడు..

తెలుగు కార్మికులకు సాయం చేయండి

తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంగా చెన్నై నగరం.. ఆ చుట్టుపక్కల చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1,500 మంది కూలీలు, కార్మికులకు సాయం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. ఇదే లేఖను ఆయన కేంద్ర హోం శాఖ కార్యదర్శికి కూడా పంపారు.

Updated Date - 2020-04-15T09:04:20+05:30 IST