-
-
Home » Andhra Pradesh » Heavy traffic in Tirupathi urban
-
తిరుపతి అర్బన్‌లో విపరీతమైన ట్రాఫిక్
ABN , First Publish Date - 2020-05-18T20:33:49+05:30 IST
తిరుపతి: తిరుపతి అర్బన్ రెడ్ జోన్‌లో ఉన్నప్పటికీ... ఉదయం నుంచి వీధుల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంది.

తిరుపతి: తిరుపతి అర్బన్ రెడ్ జోన్‌లో ఉన్నప్పటికీ... ఉదయం నుంచి వీధుల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంది. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్‌లు కూడా అవుతున్నాయి. తిరుపతి అర్బన్‌లో ఎక్కడా కూడా లాక్ డౌన్ నిబంధనలు కన్పించడం లేదు. షాపులు మొత్తం క్లోజ్ ఉన్నప్పటికీ... జనం విచ్చల విడిగా కార్లు, ద్విచక్రవాహానాల్లో తిరుగుతున్నారు.