కోవూరు నియోజకవర్గంలో భారీ వర్షం
ABN , First Publish Date - 2020-12-03T16:04:51+05:30 IST
నెల్లూరు: నివర్ తుపానుతో అతలాకుతం అయిన జిల్లాలో మరోసారి వర్షాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

నెల్లూరు: నివర్ తుపానుతో అతలాకుతం అయిన జిల్లాలో మరోసారి వర్షాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోవూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేటలో వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి.