రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-13T21:50:40+05:30 IST

ట్టణంలోని గామన్ బ్రిడ్జిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

రాజమండ్రిలో భారీగా గంజాయి పట్టివేత

రాజమండ్రి: పట్టణంలోని గామన్ బ్రిడ్జిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం  చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు.  సరుకును నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు  రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు గుర్తించారు.    పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Updated Date - 2020-12-13T21:50:40+05:30 IST