శిరోముండనం బాధితుడిని పరామర్శించిన హర్షకుమార్

ABN , First Publish Date - 2020-08-11T20:14:34+05:30 IST

రాజమండ్రి: సీతానగరం మండలం మునికూడలిలో శిరోముండనం బాధితుడు వర ప్రసాద్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు.

శిరోముండనం బాధితుడిని పరామర్శించిన హర్షకుమార్

రాజమండ్రి: సీతానగరం మండలం మునికూడలిలో శిరోముండనం బాధితుడు వర ప్రసాద్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు. శిరోముండనం ఘటనలో నిందితులపై ప్రతీకారం తీర్చుకునేందుకు నక్సలైట్‌లలో చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖపై హర్షకుమార్ చర్చించారు. హర్షకుమార్‌తో పాటు పలువురు దళిత సంఘాలు నేతలు ఉన్నారు.


Updated Date - 2020-08-11T20:14:34+05:30 IST