ఛాయాపురం దగ్గర తెగిపోయిన హంద్రీనీవా కాలువ గట్టు
ABN , First Publish Date - 2020-09-16T15:27:30+05:30 IST
అనంతపురం: వజ్రకరూరు మండలం హంద్రీనీవా కాలువ గట్టు ఛాయాపురం దగ్గర తెగిపోయింది.

అనంతపురం: వజ్రకరూరు మండలం హంద్రీనీవా కాలువ గట్టు ఛాయాపురం దగ్గర తెగిపోయింది. రాగులపాడు పంప్ హౌస్ దగ్గర మోటర్లు పనిచేయకపోవడంతో నీటి పంపింగ్ ఆగిపోయింది. దీంతో కాలువలో నీటి ప్రభావం పెరగడం వల్ల కాలువ గట్టు తెగిపోయింది. భారీగా వంకలోకి నీరు వృథాగా పోతోంది.