ఈ స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జీవీఎంసీ కమిషనర్

ABN , First Publish Date - 2020-07-18T17:26:37+05:30 IST

ఈ స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జీవీఎంసీ కమిషనర్

ఈ స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జీవీఎంసీ కమిషనర్

విశాఖ: ఈ స్పందన కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ సృజన శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, ప్రజల గ్రీవెన్స్ తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జీవీఎంసీ ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తుంది కాబట్టి ఇకపై వారంలో ఒకరోజు పాటు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని  పరిష్కరిస్తామని సృజన పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-18T17:26:37+05:30 IST