కృష్ణా జిల్లాలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ABN , First Publish Date - 2020-04-28T13:55:22+05:30 IST
కృష్ణా జిల్లాలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

కృష్ణా: జిల్లాలోని ముదినేపల్లిలో ఓ ఇంట్లో నిలువ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.35లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు.