భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత

ABN , First Publish Date - 2020-07-19T22:30:37+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు.

భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 1248 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇన్నోవా  కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-07-19T22:30:37+05:30 IST