నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పోటీ పరీక్షలకై ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-09-05T15:25:41+05:30 IST

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పోటీ పరీక్షల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసింది.

నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పోటీ పరీక్షలకై ప్రత్యేక రైళ్లు

గుంటూరు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పోటీ పరీక్షల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసింది. 5న  సాయంత్రం 7 గంటలకు గుంటూరు నుంచి, 6న సాయంత్రం 7 గంటలకు వైజాగ్ నుంచి రైళ్లు బయలుదేరనున్నాయి. అలాగే గుంటూరు నుంచి వైజగ్‌కు... వైజాగ్ నుంచి గుంటూరుకు 07241 \ 0724 నెంబర్లు గల రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేసింది. 

Updated Date - 2020-09-05T15:25:41+05:30 IST