గుంటూరు: కరోనాతో సంగం డైయిరీ డైరెక్టర్ మృతి

ABN , First Publish Date - 2020-07-20T14:52:30+05:30 IST

గుంటూరు: కరోనాతో సంగం డైయిరీ డైరెక్టర్ మృతి

గుంటూరు: కరోనాతో సంగం డైయిరీ డైరెక్టర్ మృతి

గుంటూరు: సంగం డైయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు కరోనాతో మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆయన కొద్ది రోజులుగా ఎఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందారు. కృష్ణారావు సత్తెనపల్లి మండలం భట్లూరు వాసి. ఆయన మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2020-07-20T14:52:30+05:30 IST