30 వరకు గుంటూరు మిర్చియార్డు మూత

ABN , First Publish Date - 2020-04-08T12:02:17+05:30 IST

30 వరకు గుంటూరు మిర్చియార్డు మూత

30 వరకు గుంటూరు మిర్చియార్డు మూత

గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి విక్రయ కేంద్రమైన గుంటూరు మిర్చియార్డును ఈ నెలాఖరు వరకు మూసి వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-04-08T12:02:17+05:30 IST