గుంటూరు జిల్లాలో 109కి చేరిన పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-14T21:22:59+05:30 IST

గుంటూరు: గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 109కి చేరుకుంది. అర్బన్‌లో 85 కేసులు నమోదు కాగా..

గుంటూరు జిల్లాలో 109కి చేరిన పాజిటివ్ కేసులు

గుంటూరు: గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 109కి చేరుకుంది. అర్బన్‌లో 85 కేసులు నమోదు కాగా.. రూరల్‌లో 24 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. 1800 మందికి  పరీక్షలు చేయగా 109 పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ప్రజల బాగు కోసం కొంత మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ప్రతి రోజూ నిత్యావసర వస్తువుల షాపులు, కూరగాయల మార్కెట్‌లు ఉదయం 6 నుంచి 9గంటల వరకు తెరిచేందుకు అధికారులు అనుమతినిచ్చారు.

Updated Date - 2020-04-14T21:22:59+05:30 IST