గుంటూరు డీఈవో కార్యాయం వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-11-04T01:55:37+05:30 IST
డీఈవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు డీఎడ్ విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. అయితే ...
గుంటూరు: డీఈవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు డీఎడ్ విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. అయితే వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తోటి విద్యార్థులు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 3 రోజులుగా కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల రిలే దీక్షలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు.