దారుణం..వృద్దురాలిని బెదిరించి..

ABN , First Publish Date - 2020-11-26T16:17:07+05:30 IST

దారుణం..వృద్దురాలిని బెదిరించి..

దారుణం..వృద్దురాలిని బెదిరించి..

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో దుండగులు రెచ్చిపోయారు. భీమవరం గేటు వద్ద రాత్రి వృద్దురాలిని బెదిరించి రూ.5వేలు నగదును అపహరించారు. భయంతో మూర్ఛ వచ్చి రోడ్డుపైనే ఆ  వృద్దురాలు పడిపోయింది. రాత్రంతా వర్షంలో రోడ్డుపైనే పడి ఉండటంతో ఆమెను స్థానికులు గుర్తించారు. వెంటనే ఆ వృద్దురాలిని ఆస్పత్రికి తరలించారు.  

Updated Date - 2020-11-26T16:17:07+05:30 IST