గూడూరు వైసీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విబేధాలు

ABN , First Publish Date - 2020-11-03T20:13:55+05:30 IST

నెల్లూరు: గూడూరు వైసీపీలో వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటినే ఓ వర్గం ముట్టడించడం సంచలనంగా మారింది.

గూడూరు వైసీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విబేధాలు

నెల్లూరు: గూడూరు వైసీపీలో వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటినే ఓ వర్గం ముట్టడించడం సంచలనంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటిని వైసీపీలోని ఓ వర్గం ముట్టడించింది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. కాగా.. ఇటీవల గూడూరు ఎమ్మెల్యే, ఇతర నేతలతో సజ్జల, మంత్రులు బాలినేని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ చర్చించారు. 


Updated Date - 2020-11-03T20:13:55+05:30 IST