శ్రీకాకుళంలో మిడతల కలకలం

ABN , First Publish Date - 2020-06-01T15:01:39+05:30 IST

శ్రీకాకుళంలో మిడతల కలకలం

శ్రీకాకుళంలో మిడతల కలకలం

శ్రీకాకుళం: జిల్లాలో మిడతలు కలకలం రేపుతున్నాయి. మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో జిల్లేడు చెట్లపై మిడతల గుంపు దర్శనమిచ్చాయి. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. మిడతల సంచారంపై వ్యవసాయ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు.

Updated Date - 2020-06-01T15:01:39+05:30 IST