-
-
Home » Andhra Pradesh » Government to cancel VAT on diesel Chandrababu
-
జగన్ ప్రభుత్వం డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలి: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-06-22T20:37:56+05:30 IST
సీఎం జగన్ ప్రభుత్వం డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని

హైదరాబాద్: సీఎం జగన్ ప్రభుత్వం డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు కేంద్రంపై సీఎం ఒత్తిడి తేవాలన్నారు. కరోనా కాలంలో ప్రజలకు రాయితీలు ఇవ్వకపోగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మరింత ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.