కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది: కోట్ల
ABN , First Publish Date - 2020-04-26T22:24:07+05:30 IST
కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ కేంద్రమంత్రి సూర్యప్రకాష్‌రెడ్డి తప్పుబట్టారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ

కర్నూలు: కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ కేంద్రమంత్రి సూర్యప్రకాష్‌రెడ్డి తప్పుబట్టారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆరోగ్యశాఖ సెక్రటరీ లవ్ అగర్వాల్‌కు సూర్యప్రకాష్‌రెడ్డి లేఖ రాశారు. కర్నూలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూర్యప్రకాష్‌రెడ్డి కోరారు.