ప్రభుత్వం ఒప్పంద ఉల్లంఘన

ABN , First Publish Date - 2020-09-29T08:23:17+05:30 IST

గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం గతంలో తాను ఇచ్చిన సుమారు 40 ఎకరాల భూమికి బదులుగా సీఆర్డీయేలో భూమి కేటాయించిన

ప్రభుత్వం ఒప్పంద ఉల్లంఘన

హైకోర్టును ఆశ్రయించిన సినీ నిర్మాత అశ్వనీదత్‌


అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం గతంలో తాను ఇచ్చిన సుమారు 40 ఎకరాల భూమికి బదులుగా సీఆర్డీయేలో భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి సీఆర్డీయే పరిధి నుంచి రాజధానిని తప్పించిందని పేర్కొంటూ ప్రముఖ సినీ నిర్మాత సి.అశ్వనీదత్‌ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి రూ.210 కోట్లు ఇప్పించాలని కోరారు. 


Updated Date - 2020-09-29T08:23:17+05:30 IST