స్వధార్‌హోమ్‌లో బాధిత యువతులను పరామర్శించిన బుచ్చయ్య చౌదరి

ABN , First Publish Date - 2020-05-20T22:15:25+05:30 IST

రాజమండ్రి: బొమ్మూరు మహిళా ప్రాంగణంలోని స్వధార్ హోమ్‌లో బాధిత యువతులను టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు.

స్వధార్‌హోమ్‌లో బాధిత యువతులను పరామర్శించిన బుచ్చయ్య చౌదరి

రాజమండ్రి: బొమ్మూరు  మహిళా ప్రాంగణంలోని స్వధార్ హోమ్‌లో బాధిత యువతులను టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వార్డెన్, వాచ్‌మెన్‌లను కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

Updated Date - 2020-05-20T22:15:25+05:30 IST