-
-
Home » Andhra Pradesh » Golla Arun comments on Velagapudi
-
ఎంపీ సురేష్ ప్రోద్భలంతోనే వెలగపూడిలో రాళ్లదాడి: గోళ్ల అరుణ్
ABN , First Publish Date - 2020-12-28T14:53:00+05:30 IST
గుంటూరు: ఎంపీ సురేష్ ప్రోద్భలంతోనే వెలగపూడిలో రాళ్ల దాడి జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు

గుంటూరు: ఎంపీ సురేష్ ప్రోద్భలంతోనే వెలగపూడిలో రాళ్ల దాడి జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే తమ సామాజిక వర్గంపై దాడి జరిగిందని పేర్కొన్నారు. మూడ్రోజులుగా జరుగుతున్న వివాదాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు.