పూర్తి జీతాలివ్వాలి: ఏపీటీఎఫ్
ABN , First Publish Date - 2020-04-25T09:51:05+05:30 IST
పూర్తి జీతాలివ్వాలి: ఏపీటీఎఫ్

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల వేతనాల్లో 50 శాతం కోతపెట్టారని, దీంతో వేతనాలపై ఆధారపడిన టీచర్లు, పింఛనుదారులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృదయరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల వేతనాలను పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.