-
-
Home » Andhra Pradesh » girl safe who kidnapped at sanapallilanka
-
శానపల్లిలంకలో కిడ్నాపైన బాలిక సురక్షితం
ABN , First Publish Date - 2020-12-15T16:34:31+05:30 IST
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా శానపల్లిలంకలో కిడ్నాపైన బాలిక సురక్షితంగా ఉంది.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా శానపల్లిలంకలో కిడ్నాపైన బాలిక సురక్షితంగా ఉంది. విజయవాడలోని ఓ లాడ్జిలో బాలికను పోలీసులు గుర్తించారు. బాలికను తల్లి, మేనమామ బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. తల్లిదండ్రుల గొడవ కారణంగా తండ్రి సంరక్షణలో బాలిక ఉంటోంది.