'పోలీసులు, జర్నలిస్టులకూ గిఫ్ట్ ఇవ్వాలి'
ABN , First Publish Date - 2020-04-08T14:02:20+05:30 IST
'పోలీసులు, జర్నలిస్టులకూ గిఫ్ట్ ఇవ్వాలి'

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి తమవంతుగా కృషి చేస్తున్న పోలీసులు, జర్నలిస్టులకూ సీఎం గిఫ్ట్ పేరుతో అదనపు వేతనాన్ని ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మంగళవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.