జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌పై వేటు

ABN , First Publish Date - 2020-09-16T17:48:18+05:30 IST

గుంటూరు: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌పై వేటు వేశారు. నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రభావతి నియమితులయ్యారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌పై వేటు

గుంటూరు: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌పై వేటు వేశారు. నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రభావతి నియమితులయ్యారు. మంగళవారం సూపరింటెండెంట్ సుధాకర్‌పై తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే ముస్తఫా గ్వజమెత్తారు. సుధాకర్ పనితీరు బాగోలేదని మండిపడ్డారు. తెల్లారేసరికి సుధాకర్‌పై బదిలీ వేటు పడింది. సుధాకర్‌ను విజయవాడ కోవిడ్ ఆసుపత్రికి బదిలీ చేశారు.

Updated Date - 2020-09-16T17:48:18+05:30 IST