-
-
Home » Andhra Pradesh » General Secretary Neelam Sahni
-
కరోనా నియంత్రణకు నలుగురు ఐఏఎ్‌సలు
ABN , First Publish Date - 2020-03-24T09:49:59+05:30 IST
కరోనా నివారణ, నియంత్రణ చర్యలకు ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ, నియంత్రణ చర్యలకు ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థికశాఖ కార్యదర్శి కార్తికేయ మి శ్రా, విప త్తు నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబులను ఆరోగ్యశాఖకు అటాచ్ చేశారు.