గ్యాస్ లీక్ ఘటనపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-05-18T02:59:48+05:30 IST

గ్యాస్ లీక్ ఘటనపై కేసు నమోదు

గ్యాస్ లీక్ ఘటనపై కేసు నమోదు

కృష్ణాజిల్లా: శ్రీ కాంత్ ఇంటర్నేషనల్ రోయలప్రాసెసింగ్ యూనిట్ లో అమోనియా గ్యాస్ లీక్ ఘటనపై కేసు నమోదైంది. కైకలూరు మండలం అలపాడులోని శ్రీ కాంత్ ఇంటర్నేషనల్ రోయలప్రాసెసింగ్ యూనిట్ లో అమోనియా గ్యాస్ లీక్ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-05-18T02:59:48+05:30 IST