నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది: గద్దె రామ్మోహన్‌

ABN , First Publish Date - 2020-09-03T17:52:27+05:30 IST

అమరావతి: రైతులకు నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్‌ను.. నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది: గద్దె రామ్మోహన్‌

అమరావతి: రైతులకు నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్‌ను.. నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో.. ప్రజలపై పన్నుల భారం పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదన్నారు. కేంద్రం చేసే విద్యుత్‌ సంస్కరణలు ప్రజలకు తెలియజేయాలని రామ్మోహన్‌ పేర్కొన్నారు.


Updated Date - 2020-09-03T17:52:27+05:30 IST