శ్రీవారి దర్శనానికి ఉచిత టికెట్లు జారీ

ABN , First Publish Date - 2020-06-26T15:55:38+05:30 IST

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత టికెట్లు జారీ చేసింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌ కౌంటర్‌లో భక్తులు బారులు తీరారు.

శ్రీవారి దర్శనానికి ఉచిత టికెట్లు జారీ

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత టికెట్లు జారీ చేసింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌ కౌంటర్‌లో భక్తులు బారులు తీరారు. ఈనెల 30వరకు రోజుకు 3వేల చొప్పున టికెట్లు జారీ అయ్యాయి. నేటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల దర్శనాల సంఖ్యను పెంచుతోంది. నేటి నుంచి 11 వరకూ స్వామి వారి దర్శనం భక్తులకు లభించనుంది.

Updated Date - 2020-06-26T15:55:38+05:30 IST