సీఎం జగన్ చేసిన కుట్రలకు ఏపీ బలైంది: శ్రీనివాసులరెడ్డి

ABN , First Publish Date - 2020-08-01T14:50:03+05:30 IST

సీఎం జగన్ చేసిన కుట్రలకు ఏపీ బలైంది: శ్రీనివాసులరెడ్డి

సీఎం జగన్ చేసిన కుట్రలకు ఏపీ బలైంది: శ్రీనివాసులరెడ్డి

నెల్లూరు: ప్రజారాజధాని అమరావతిని రద్దు చేయడం అప్రజాస్వామికమని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించారు.  అయిదుకోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నడిబజార్లో పెట్టారని మండిపడ్డారు. గవర్నర్ సాక్షిగా మూడు రాజధానుల బిల్లు ఆమోదం అధికార అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబుకి పేరొస్తుందని సీఎం జగన్ చేసిన కుట్రలకు ఏపీ బలైందన్నారు. జగన్ నియంత పోకడలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం తప్పదని శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2020-08-01T14:50:03+05:30 IST