మాజీ మంత్రి ప్రసాదరావు మృతి

ABN , First Publish Date - 2020-12-28T08:45:30+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్‌, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేసిన మోకా శ్రీవిష్ణుప్రసాదరావు (90) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు.

మాజీ మంత్రి ప్రసాదరావు మృతి

కాట్రేనికోన, డిసెంబరు 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్‌, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేసిన మోకా శ్రీవిష్ణుప్రసాదరావు (90) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనకు చెందిన ప్రసాదరావు అల్లవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు.

Updated Date - 2020-12-28T08:45:30+05:30 IST