-
-
Home » Andhra Pradesh » Former Minister Devineni Uma
-
పోలవరం ఎత్తు తగ్గిస్తే ప్రజలు తాట తీస్తారు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-11-28T03:17:50+05:30 IST
పోలవరం ఎత్తు తగ్గిస్తే ప్రజలు ప్రభుత్వం తాట తీస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నీటి నిల్వ సామర్థ్యం 150 అడుగుల ఎత్తులో 194 టీఎంసీలు ఎప్పుడు నిలుపుతారు? కమిషన్ల కక్కుర్తి కోసం పోలవరం లెఫ్ట్ కెనాల్ తాకట్టు పెట్టే హక్కు

అమరావతి: పోలవరం ఎత్తు తగ్గిస్తే ప్రజలు ప్రభుత్వం తాట తీస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నీటి నిల్వ సామర్థ్యం 150 అడుగుల ఎత్తులో 194 టీఎంసీలు ఎప్పుడు నిలుపుతారు? కమిషన్ల కక్కుర్తి కోసం పోలవరం లెఫ్ట్ కెనాల్ తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు? జగన్ చేతగానితనం వల్ల పోలవరం రెండు శాతం కూడా కాలేదన్నారు. ప్రత్యేక హోదాని గాలికొదిలేసి అమరావతిని చంపేశారని దేవినేని ఉమ మండిపడ్డారు.